Home
Shop
Wishlist0

నీ నిజమైన కథ (Yuor True Story Telugu Edition): యేసుతో మీ నూతన జీవితానికి 50-రోజుల కీలక మార్&#: యేసుతో … మార్&#

Original price was: ₹1,920.00.Current price is: ₹1,792.00.

Buy Now
Availability: In Stock

మీ జీవితం 50 రోజుల్లో మారవచ్చు. ఈ ఆల్-ఇన్-వన్ బైబిల్ అధ్యయన సాధనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూతన క్రైస్తవులకు అవసరమైన జీవితకాలపు విశ్వాస ముఖ్య విషయాలను కలిగి ఉంది. (పాశ్చాత్య ఉదాహరణలు లేవు). దేవుని ప్రణాళికను మరియు అందులో మీ పాత్రను స్పష్టంగా అర్థం చేసుకోకుండా, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం మరియు మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కష్టం.

ఈ 50 రోజువారీ పఠనాలు, యేసుతో మీ స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు ఆయన అనుచరుడిగా ఉండడానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలతో మిమ్మల్ని సన్నద్ధం చేయటానికి అవసరమయ్యే విశ్వాస ముఖ్య విషయాలను మీకు వెల్లడిస్తాయి.

ఈ సరళమైన, జీవితాన్ని మార్చేసే ప్రయాణం ద్వారా పరిణతి చెందిన విశ్వాసులు ఏళ్ల తరబడి తెలుసుకున్న విషయాలను 50 రోజుల్లో నేర్చుకోండి.

1వ వారం దేవుని కథ-బైబిల్ యొక్క విస్తృతమైన కథను కనుగొనడం

2వ వారం మీ కథ-క్రీస్తులో మీ నూతన గుర్తింపును హత్తుకోవడం

Back to Top
Product has been added to your cart
Compare (0)