Home
Shop
Wishlist0
Recently Viewed

Children Vacation Bible Course – చిల్డ్రన్ వెకేషన్ బైబిల్ కోర్స్ – యాక్టివిటీ, స్టోరీస్, సాంగ్స్ బుక్స్ ‌‌Set of 10 Books

Original price was: ₹640.00.Current price is: ₹516.00.

Buy Now
Availability: In Stock
పిల్లలు బైబిలు జ్ఞానము సంపాదించుకొనుటకు వీలుగా రూపొందించబడిన ఈ పుస్తకముల గురించిన వివరము: యాక్టివిటి బుక్-01 – ఈ పుస్తకంలో ఆదికాండములోని సృష్టిక్రమము, ఆదాము-హవ్వ, ఏదెనుతోట, కయీను- హేబెలు, నోవహు, బాబేలు గోపురం, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు యాక్టివిటి బుక్-02 – ఈ పుస్తకంలో నిర్గమకాండము నుండి మలాకీ వరకు మోషే, ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం, యెహెూషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, పెద్ద ప్రవక్తలు, దానియేలు, చిన్న ప్రవక్తలు యాక్టివిటి బుక్-03 – ఈ పుస్తకంలో క్రొత్తనిబంధనలోని యేసుప్రభువు పుట్టుక- బాల్యము, స్వస్థతలు-అద్భుతాలు, పరిచర్య-ఉపమానాలు-బోధలు, సిలువ మరణము, పునరుత్థానము, ఆదిమ సంఘము, పేతురు, అపొస్తలుడైన పౌలు, పత్రికలు, ప్రకటన గ్రంథములకు సంబంధించి పదాలు వెదకటం, జతపరచటం, దారి కనుగొనటం, పదాలు సరైన క్రమంలో అమర్చటం, అక్షరాలను క్రమంలో అమర్చటం, చుక్కలు కలపటంలాంటి అనేక యాక్టివిటీలు ఉన్నాయి. బైబిల్ స్టోరీస్ బుక్-01 – ఈ పుస్తకంలో సృష్టిక్రమము, ఏదెను తోట, ఆదాము హవ్వ, కయీను- హేబెలు, నోవహు, బాబెలు గోపురం, అబ్రాహాము, లోతు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే గురించిన కథలు 12 పాఠములుగా బైబిల్ స్టోరీస్ బుక్-02 – ఈ పుస్తకంలో యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు-సౌలు, దావీదు-సొలొమోను, ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, ఇశ్రాయేలు ప్రవక్తలు, ఎజ్రా-నెహెమ్యా, ఎస్తేరు, యోబు, పెద్ద ప్రవక్తలు, దానియేలు- షద్రకు, మేషాకు, అబేద్నెగో, చిన్న ప్రవక్తల గురించి 13 నుండి 26 పాఠములుగా బైబిల్ స్టోరీస్ బుక్-03 – ఈ పుస్తకంలో యేసు పుట్టక బాల్యము, బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు పరిచర్య-స్వస్థతలు, అద్భుతాలు, యేసు పరిచర్య-బోధలు, ఉపమానాలు, యేసు మరణ, పునరుత్థానములు, ఆదిమ సంఘము, పౌలు, పత్రికలు, ప్రకటన గ్రంథము గురించి 27 నుండి 35 పాఠములుగా రూపొందించి, చదివిన కథను పిల్లలు మరచిపోకుండా వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా పొందుపరచటం జరిగింది. డైరి – పిల్లలు బైబిలు మొత్తం పూర్తిగా చదవటానికి ఉద్దేశించబడినదే ఈ ‘సండేస్కూలు డైరి’. అంతేకాక పిల్లలు కంఠత పెట్టదగిన ముఖ్యమైన విషయాలు అనగా బైబిలులోని పుస్తకాలు, సృష్టిక్రమము, పదిఆజ్ఞలు, పరలోకప్రార్ధన, ధన్యతలు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు, పది తెగుళ్ళు, న్యాయాధిపతులు, ఇశ్రాయేలు మరియు యూదా రాజులు, బైబిల్లోని నెలలు, యేసుప్రభువు శిష్యులు, ఏడు సంఘాలు, సామెతలులోని ముఖ్యమైన వాక్యాలు, సండేస్కూలు పాటలు, కంఠత వాక్యాలు మొదలైనవి ఉన్నాయి. పాటల పుస్తకము – 430 పాటలు ఉన్న ఈ పుస్తకంలో 300 తెలుగు, 100 ఇంగ్లీషు, 30 హిందీ పాటలు ఉన్నాయి. ఈ పాటలకు సంబంధించిన ఆడియో ఫైల్స్ పుస్తకములో ముద్రించబడిన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Back to Top
Product has been added to your cart
Compare (0)