సండేస్కూల్ టీచర్స్ గైడ్ : సండేస్కూలు నిర్వహించాలనే పట్టుదల, సమర్పణ, నిబద్ధత, అంకిత భావం ఉండే టీచర్లు అనుక్షణం దాని గురించే ఆలోచిస్తుంటారు కాబట్టి, ఎలాంటి పుస్తకాలను చదవకుండా వారే పాఠాలు సిద్ధం చేసుకోవడం, పాటలు సేకరించుకోవడం, పిల్లలను సండేస్కూలుకి నడిపించానికి క్రొత్త పద్ధతులు సిద్ధం చేసుకోవడంలాంటివి చేయగలుగుతారు. మోరల్ స్టోరీస్ బుక్ 1: ఈ పుస్తకములో పొందుపరచిన కధలు సండేస్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తం 21 కధలలో ఎక్కువగా పిల్లల కధాంశముగానే ఉంటాయి. ప్రతి కధ చివరలో కధకు సంబంధిచిన బైబిలు వాక్యము ఉంటుంది. దానిని కంఠత వాక్యముగా పిల్లలతో కంఠత చేయించవచ్చును. మోరల్ స్టోరీస్ బుక్ 2: మొత్తం 29 కధలు ఉంటాయి. ప్రతి కధ చివరలో కధకు సంబంధిచిన బైబిలు వాక్యము ఉంటుంది. దానిని కంఠత వాక్యముగా పిల్లలతో కంఠత చేయించవచ్చును. సండేస్కూల్ స్కిట్స్ : ఈ పుస్తకములో పొందుపరచిన స్కిట్స్ (నాటికలు) సండేస్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తం 18 స్కిట్స్ ఉన్నాయి. సండేస్కూల్ డైరి : పిల్లలు బైబిలు మొత్తం పూర్తిగా చదవటానికి ఉద్దేశించబడినదే ఈ ‘సండేస్కూలు డైరి’. అంతేకాక పిల్లలు కంఠత పెట్టదగిన ముఖ్యమైన విషయాలు అనగా బైబిలులోని పుస్తకాలు, సృష్టిక్రమము, పదిఆజ్ఞలు, పరలోకప్రార్ధన, ధన్యతలు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు, పది తెగుళ్ళు, న్యాయాధిపతులు, ఇశ్రాయేలు మ
Sunday School Teacher’s Material (Telugu) – 10 Books Set – సండేస్కూల్ టీచర్స్ మెటీరియల్ – టీచర్స్ గైడ్, మోరల్ స్టోరీస్ బుక్ 1,2&3, స్కిట్స్ బుక్, … 52 బైబిల్ స్టోరీసం, మెమోరి వర్సెస్ బుక్
Original price was: ₹635.00.₹500.00Current price is: ₹500.00.
Buy Now


