Home
Shop
Wishlist0

Sunday School Children Coloring Book (Telugu) Part 1 to 4 – సండేస్కూల్ చిల్డ్రన్ కలరింగ్ బుక్ – పార్ట్ 1,23,4

Original price was: ₹225.00.Current price is: ₹178.00.

Buy Now
Availability: In Stock

కలరింగ్ బుక్-1 – ఈ పుస్తకంలో వెలుగు, ఆకాశం, భూమి-సముద్రం-చెట్లు, జ్యోతులు- నక్షత్రాలు, పకక్షులు-చేపలు, జంతువులు, ఆదాము-హవ్వ, కయీను – హేబెలు, నోవహు ఓడ, బాబేలు గోపురం, అబ్రాహాము-శారా, హాగరు, ఇస్సాకు-రాహేలు, యోసేపు విచిత్రపు అంగీ, యోసేపు- ఫరో, మోషే జననం, మండుచున్న పొద, మన్నా, పది ఆజ్ఞలు, యెహెూషువ, సమ్సోను-దెలీలా, రూతు, దావీదు, సొలొమోను, ఏలియా, ఎస్తేరు, దానియేలు, యోనా, క్రీస్తు జననం, మంచి సమరయుడు, బుద్ధిగల కన్యకలు, యేసు శిలువ మరణం గురించిన కలరింగ్ పేజీలు ఉన్నాయి. కలరింగ్ బుక్-2 – ఈ పుస్తకంలో యేసు పుట్టుక నుండి మరణము వరకు ఆయన చేసిన అద్భుత కార్యములు, స్వస్థతలు గురించి కలరింగ్ పేజీలు ఉన్నాయి.

Back to Top
Product has been added to your cart
Compare (0)