Home
Shop
Wishlist0

The Bible / బైబిల్ – The Gospel According to Saint Matthew / సెయింట్ మాథ్యూ ప్రకారం సు&#: Tranzlaty English తెలుగు: Tranzlaty English తెలుగు

Original price was: ₹1,761.00.Current price is: ₹1,680.00.

Buy Now
Availability: In Stock

5:2 And he opened his mouth, and taught them, saying,

౫ ౨ మరియు ఆయన నోరు తెరిచి వారికి బోధించుచు ఇట్లనెను.

5:3 Blessed are the poor in spirit: for theirs is the kingdom of heaven.

౫ ౩ ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.

5:4 Blessed are they that mourn: for they shall be comforted.

౫ ౪ దుఃఖించువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

5:5 Blessed are the meek: for they shall inherit the earth.

౫ ౫ సాత్వికులు ధన్యులు; వారు భూమిని స్వతంత్రించుకొందురు.

5:6 Blessed are they which do hunger and thirst after righteousness: for they shall be filled.

౫ ౬ నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.

 

Back to Top
Product has been added to your cart
Compare (0)